అభివృద్ధి పనులు ఆలస్యమవుతున్నయ్.. ఎన్వోసీలు త్వరగా ఇవ్వండి : ఎమ్మెల్యే శ్రీగణేశ్

కంటోన్మెంట్ బోర్డు సీఈవో అరవింద్ ద్వివేది, డీఈవో దినేశ్ రెడ్డితో స్థానిక ఎమ్మెల్యే శ్రీగణేశ్ బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపై అధికారులతో విస్తృతంగా చర్చించారు.