చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు : ఇన్స్పెక్టర్ రమేశ్గౌడ్

ప్రమాదాలకు కారణమవుతున్న చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని మహంకాళి ఇన్​స్పెక్టర్ రమేశ్​గౌడ్ హెచ్చరించారు. బుధవారం ఎస్‌ఐ పూల్‌సింగ్, ఏఎస్‌ఐ డానియల్‌తో పాటు పోలీసు బృందం సికింద్రాబాద్‌లో పతంగులు విక్రయించే దుకాణాలను తనిఖీ చేసింది.