ఆదిలాబాద్ లో ప్రశాంతంగా బంద్..రంగు మారిన సోయా కొనుగోలు చేయాలని డిమాండ్

రంగు మారిన సోయా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ ప్రశాంతంగా జరిగింది. బస్ డిపో ఎదుట మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న పార్టీ నాయకులతో కలిసి బైఠాయించగా, పోలీసులు అరెస్ట్ చేశారు.