ఫిబ్రవరి 1 నుంచి..మిషన్ భగీరథ స్పెషల్ డ్రైవ్!

రాబోయే వేసవి కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు రాకుండా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. ఫిబ్రవరి 1 నుంచి 20 రోజుల పాటు ప్రత్యేక ‘సమ్మర్ స్పెషల్ డ్రైవ్’ నిర్వహించేందుకు మండల స్థాయి అధికార బృందాలతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు.