హైదరాబాద్‎లో భారీ అగ్ని ప్రమాదం: స్క్రాప్ గోదాంలో ఎగసి పడుతున్న మంటలు

ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోలక్‎పూర్ న్యూ భాకారంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం (జనవరి 7) రాత్రి వేళ అష్రాఫ్ ఐరన్ ట్రేడర్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.