ఆదివాసీ మహిళలు స్వశక్తితో ఎదగాలి : ఐటీడీఏ పీవో రాహుల్

ఆదివాసీ మహిళలు స్వశక్తితో ఎదగాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్​ పిలుపునిచ్చారు. చర్ల మండలంలోని సున్నంగుంపు గ్రామానికి చెందిన శ్రీముత్యాలమ్మ జాయింట్​ లియబిలిటీ గ్రూపునకు చెందిన ఆదివాసీ గిరిజన మహిళలకు సోమవారం ఐటీడీఏలో లక్ష రూపాయల విలువ చేసే సామాగ్రిని అందజేసిన అనంతరం ​ఆయన మాట్లాడారు