జనవరి 8 లోపు డీసీసీ కార్యవర్గాలను కంప్లీట్ చేయాలి..జాబితాను హైకమాండ్కు పంపించాలి: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

రాష్ట్రంలో అన్ని జిల్లాల కాంగ్రెస్ కమిటీల (డీసీసీ) కార్యవర్గాలను ఈ నెల 8లోపు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి, ఆ జాబితాను హైకమాండ్ కు పంపించాలని పీసీసీ చీఫ్​మహేశ్ గౌడ్, పార్టీ ఇన్​చార్జ్ మీనాక్షి నటరాజన్ అన్ని జిల్లాల డీసీసీ అధ్యక్షులను ఆదేశించారు.