మదురో అపహరణ.. ట్రంప్ బెదిరింపులపై జిన్‌పింగ్ తీవ్ర విమర్శలు

వెనిజులా రాజధాని కారకాస్‌పై శనివారం వైమానిక దాడి చేసిన అమెరికా.. ఆ దేశ అధక్ష దంపతులను అదుపులోకి తీసుకుంది. దీనిపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా, అమెరికా జోక్యం, అధ్యక్షుడు మదురో అపహరణపై చైనా తీవ్రంగా స్పందించింది. ఇతర దేశాల అభివృద్ధి మార్గాలను గౌరవించాలని, అంతర్జాతీయ చట్టాలను పాటించాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. వెనిజులాకు చైనా అతిపెద్ద చమురు కొనుగోలుదారుగా, రుణదాతగా ఉన్న నేపథ్యంలో ఈ పరిణామాలు చైనాకు ఎదురుదెబ్బగా మారాయి.