Irussumanda Blowout: బ్లోఔట్‌కు క్యాపింగ్‌కు మరో వారం పడుతుంది: జిల్లా కలెక్టర్

ఇరుసుమండ బ్లోఔట్‌కు క్యాపింగ్ చేయటానికి మరో వారం రోజుల సమయం పడుతుందని కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేశ్ కుమార్ తెలిపారు. ఈ మంటల కారణంగా ఇప్పటివరకు ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణం నష్టం కానీ జరగలేదని చెప్పారు.