CM Chandrababu: ‘మీ పని అద్భుతం’.. మంత్రులు, అధికారులకు సీఎం కితాబు
2025లో అంతా కలిసి టీమ్ వర్క్ చేశామని... అందుకే ఫలితాలు వచ్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడకుండా చూడడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు.