మహిళా ఓటర్లే అధికం..ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని పురపాలికల్లో ఇదే తీరు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 మున్సిపాలిటీల్లో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కీలకంగా మారిన మహిళా ఓటర్లు.. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లోనూ అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయనున్నారు