భారతదేశానికి యువతే బలమైన సంపదఅని అదనపు జిల్లా న్యాయాధికారి కంపల్లె శైలజ అన్నారు. సోమవారం ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో జాతీయ యువ దినోత్సవం నిర్వహించారు. ఆమె ముఖ్య అతిథులుగా హాజరైన మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిసకాకుండా సన్మార్గంలో పయనించాలన్నారు.