బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభకు ఎందుకు రావట్లే : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

బీఏసీలో అన్ని అంశాలు చర్చించాలని పట్టుబట్టి సభ నుంచి బీఆర్ ఎస్ వాకౌట్ చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. వాళ్ల వినతి మేరకు తాము అన్ని అంశాలపై చర్చిస్తామని హామీ ఇచ్చామని ఆయన గుర్తు చేశారు.