బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అతి తెలివితోనే రాష్ట్రానికి తీరని నష్టం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

గత పదేండ్ల బీఆర్‌‌‌‌ఎస్ పాలనలో కృష్ణా, గోదావరి జలాల విషయంలో ‘తెలివి ఎక్కువ.. పని తక్కువ’ అన్నట్లుగా వ్యవహరించి తెలంగాణకు తీరని నష్టం చేశారని ఇరిగేషన్‌‌‌‌ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.