Strict Action మోసాలకు పాల్పడితే చర్యలు

Strict Action Against Fraud వ్యాపారులు మోసాలకు పాల్పడితే చర్యలు తప్పవని జిల్లా తూనిక కొలతల శాఖాధికారి కె.రతన్‌రాజ్‌ హెచ్చరించారు. బుధవారం గుమ్మలక్ష్మీపురం, ఎల్విన్‌పేట గ్రామాల్లోని పలు షాపులను పరిశీలించారు.