New Delhi: ఢిల్లీలో కాల్పుల మోత.. ఇద్దరు అరెస్ట్..

దేశ రాజధాని ఢిల్లీలో కాల్పులు కలకలం రేపాయి. మంగళవారం తెల్లవారుజామునే ద్వారకలోని ఆయా నగర్‌లో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, ఇద్దరు దుండగుల మధ్య భీకర కాల్పులు జరిగాయి.