సినీ తరహాలో ఛేజ్: నడి సముద్రంలో వెనిజులా చమురు నౌకను సీజ్ చేసిన అమెరికా

వెనిజులాపై అమెరికా ముప్పేట దాడి చేస్తోంది. ఇప్పటికే వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోతో పాటు ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌ను అరెస్ట్ చేసిన అమెరికా.. తాజాగా ఆ దేశానికి చెందిన చమురు ట్యాంకర్‌ను సీజ్ చేసింది.