ఒక్కో పోస్టుకు రూ.లక్ష ! జాబ్ ల పేరిట ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ దందా

మంచిర్యాల, వెలుగు : ఔట్ సోర్సింగ్ జాబ్ లను ఏజెన్సీలు అంగడి సరుకుగా మార్చాయి. ఒక్కో పోస్టుకు రూ. లక్షల్లో డబ్బులు తీసుకుంటున్నాయి. ఆపై జీతాలు ఇవ్వకుండా వేధించి మరి తొలగిస్తున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లోనే కాకుండా