బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అన్ని శాఖల అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘ఆపరేషన్ స్మైల్ 2026’పై బుధవారం కలెక్టరేట్ సమావేశం నిర్వహించారు.