పేట్బషీరాబాద్లో భారీగా డ్రగ్స్

ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్‌ తెచ్చి నగరంలో విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పేట్​ బషీరాబాద్​, బాచుపల్లి పోలీస్​స్టేషన్ల పరిధిలో భారీగా ఎండీఎంఏ డ్రగ్స్​ పట్టుబడింది.