ప్రాణాలు తీసే ఫ్యాక్టరీ వద్దు..

కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రం సమీపంలో ఏర్పాటు చేయనున్న బల్క్​ డ్రగ్​ ఫ్యాక్టరీ ఏర్పాటుపై స్థానికుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఫ్యాక్టరీ ఏర్పాటు వద్దంటూ మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు బంద్​ పాటించారు.