బెంగళూరు ప్రజలకు బంపర్ ఆఫర్: చిన్న ప్లాట్లలో ఇంటి నిర్మాణ రూల్స్ మార్పు..

బెంగళూరు నగరంలో సొంతిల్లు నిర్మించుకోవాలనుకునే సామాన్యులకు కర్ణాటక ప్రభుత్వం తీపి కబురు అందించింది. చిన్న ప్లాట్లలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఏళ్ల తరబడి ఇబ్బంది పెడుతున్న కఠినమైన నిబంధనలను సడలిస్తూ పట్టణాభివృద్ధి శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 250 చదరపు మీటర్ల లోపు ఉన్న నివాస స్థలాలకు ఈ కొత్త 'సెట్‌బ్యాక