నాపై డ్రగ్స్ కేసు కొట్టేయండి: హైకోర్టులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సోదరుడు అమన్ పిటిషన్

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. తనపై నమోదైన డ్రగ్స్ కేసును కొట్టేయాలని పిటిషన్ దాఖలు చేశాడు.