కోనసీమ గ్యాస్ లీక్‌పై సీఎం రివ్యూ.. పునరావాస కేంద్రాలకు 500 కుటుంబాలు, పరిహారం!
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఇరుసుమండలో జరిగిన గ్యాస్ బ్లోఅవుట్ దగ్గర మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. ఓఎన్‌జీసీ నిపుణులు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.