బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై చెట్టుకు కట్టేసి, జుత్తు కత్తిరించి...

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు ఆగడం లేదు. ఇప్పటికే పలువురు హిందువులను అత్యంత క్రూరంగా హింసించి, ప్రాణాలు తీశారు. తాజాగా, కాలిగంజ్ జిల్లాలో భర్తను కోల్పోయిన ఓ మహిళపై ఇద్దరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆమెను చెట్టుకు కట్టేసి జుత్తు కత్తిరించారు. డబ్బులు ఇవ్వలేదని బెదిరించి, చిత్రహింసలకు గురిచేశారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ హిందువులు సహా మైనార్టీల భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.