హైకోర్టును ఆశ్రయించిన రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ చిత్ర నిర్మాతలు

ప్రభాస్ రాజా సాబ్, చిరంజీవి మన శంకరవరప్రసాద్ చిత్ర నిర్మాతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సినిమా టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు అనుమతి ఇవ్వాలని హైకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు.