తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యవర్గ అత్యవసర సమావేశం.. భేటీకి హాజరైన కవిత ఇద్దరు కుమారులు

తెలంగాణ రాజకీయాల్లో జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత హాట్ టాపిక్‎గా మారారు. బీఆర్ఎస్ నుంచి సస్పెండైన తర్వాత గులాబీ పార్టీపై ఆమె చేస్తోన్న విమర్శలు స్టేట్ పాలిటిక్స్‎లో కాక పుట్టిస్తున్నాయి.