VHT 2025: మూడు సీజన్‌లలో 600కి పైగా పరుగులు.. ఇండియాలో ఏకైక క్రికెటర్‌గా RCB ప్లేయర్ సరికొత్త చరిత్ర

విజయ్ హజారే ట్రోఫీలో ఒక ప్లేయర్ మూడు సీజన్ లలో 600 పైగా పరుగులు చేయడం ఇదే తొలిసారి. దీంతో ఈ టోర్నీలో పడికల్ మూడు సీజన్ లో 600 పైగా పరుగులు చేసిన తొలి ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. 2019-2020 సీజన్ లో 67.66 యావరేజ్ తో 609 పరుగులు.. 2020-2021 సీజన్ లో 147.40 యావరేజ్ తో 737 పరుగులు చేశాడు.