ఎంజీఎం సమస్యలపై దృష్టి పెట్టాలి : ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిపై ప్రభుత్వం దృష్టి సారించాలని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి కోరారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ ఎంజీఎం ఆస్పత్రి ఉత్తర తెలంగాణకి పెద్ద దిక్కు అని వరంగల్ ఉమ్మడి జిల్లాతో పాటు ఛత్తీస్గడ్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ లాంటి ప్రాంతాల నుంచి పేషెంట్లు వస్తుంటారని అన్నారు.