రాష్ట్రంలో మళ్లీ ఉచితాల జోరు.. ప్రతిపక్షాలకు షాక్ ఇస్తొన్న ప్రభుత్వం.. ఎక్కడంటే

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా, అధికార డీఎంకే విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌ల పంపిణీని తిరిగి ప్రారంభించింది. ఇది 'ఎన్నికల తాయిలం' అంటూ ప్రతిపక్ష అన్నా డీఎంకే విమర్శిస్తోంది. అయితే, ఈ పథకాన్ని గతంలో జయలలిత ప్రారంభించారని డీఎంకే కౌంటర్ ఇచ్చింది. ఉచిత పథకాలకు పెట్టింది పేరైన తమిళనాడులో, ఈ ల్యాప్‌టాప్ పంపిణీ మరోసారి రాజకీయ దుమారానికి కారణమైంది.