KatrinaVicky: తనయుడి పేరు ప్రకటించిన విక్కీ-కత్రినా కైఫ్.. ఆ పేరు వెనుక అంత అర్థం ఉందా!

బాలీవుడ్ క్యూట్ కపుల్ కత్రినా కైఫ్ ,విక్కీ కౌశల్ తమ ముద్దుల తనయుడిని ప్రపంచానికి పరిచయం చేశారు. నవంబర్ 7, 2025న జన్మించిన ఈ చిన్నారికి 'విహాన్ కౌశల్' (Vihaan Kaushal) అని నామకరణం చేసినట్లు ఈ రోజు ( జనవరి 7, 2026 ) సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ జంట పంచుకున్న ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది