Where Is the Industrial Development?
జిల్లా ఏర్పాటై మూడున్నరేళ్లు గడుస్తున్నా.. ఇంకా పారిశ్రామికంగా పార్వతీపురం మన్యం అభివృద్ధి చెందడం లేదు. పరిశ్రమల ఏర్పాటు కలగా మారింది. హడావుడిగా జిల్లాను ఏర్పాటు చేసిన గత వైసీపీ సర్కారు .. పారిశ్రామికీకరణపై దృష్టి సారించలేదు.