మదురోపై ట్రంప్ కోపానికి ఆ కారణం ఆ డ్యాన్స్ వీడియోనా..!

అమెరికా సైన్యం వెనిజులా అధ్యక్షుడు మదురోను అదుపులోకి తీసుకోవడం ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. డ్రగ్ టెర్రరిజం, ఆయుధాల నేరాల ఆరోపణలపై ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, మదురో చేసిన ఓ డ్యాన్స్ వీడియో ట్రంప్‌ను రెచ్చగొట్టి, ఈ పరిణామాలకు దారితీసిందని అంటున్నారు. నో వార్, ఎస్ పీస్ పాటపై మదురో చేసిన డ్యాన్స్, అమెరికా హెచ్చరికలను హేళన చేసినట్లుగా ఉందని భావించిన ట్రంప్ ప్రభుత్వం.. ఈ చర్యలకు పాల్పడిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి.