మెగాస్టార్ చిరంజీవి ఇంటికి ప్రముఖ జపనీస్ చెఫ్ అసవా తకమాసా ప్రత్యేకంగా వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన తన చేతులతో స్పెషల్ బిర్యానీ వండి మెగా ఫ్యామిలీకి రుచి చూపించారు. ఈ విందులో రామ్ చరణ్, అమ్మ సురేఖ, ఉపాసనతో పాటు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొని ఆస్వాదించారు. ముఖ్యంగా చరణ్ బిర్యానీ స్పెషాలిటీని వివరిస్తూ మాట్లాడిన వీడియ