శర్వానంద్ నారీనారీ నడుమ మురారి మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్..

శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించిన చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమా జనవరి 14న విడుదలవుతోంది