వరలక్ష్మి శరత్ కుమార్ సరస్వతి మూవీ షూటింగ్ పూర్తి
వరలక్ష్మి శరత్ కుమార్ లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘సరస్వతి’. ఈ చిత్రానికి తానే దర్శకత్వం వహించడంతో పాటు సోదరి పూజా శరత్‌కుమార్‌తో కలిసి ఆమె నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది