ఆదిలాబాద్ జిల్లాలో గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

ఆదిలాబాద్ జిల్లాలో గుండెపోటుతో కానిస్టేబుల్ చనిపోయాడు. ఇచ్చోడ మండల కేంద్రంలో నివసించే కానిస్టేబుల్ రాథోడ్ విలాస్(35), 2012 బ్యాచ్ కు చెందిన ఆయన ప్రస్తుతం ఇంద్రవెల్లి పీఎస్ లో డ్యూటీ చేస్తున్నాడు.