ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం మన దేశంలోనే.. 33 ఫీట్ల ఎత్తు, 210 టన్నుల బరువు.. ఈనెల 17న ప్రారంభం

ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం మన దేశంలోనే కొలువుదీరనుంది. బిహార్‌లో ఈనెల 17వ తేదీన ప్రతిష్ఠించనున్నారు. 33 ఫీట్ల ఎత్తు, 210 టన్నుల బరువు ఉన్న ఆ శివలింగాన్ని తమిళనాడులో తయారు చేశారు. కొన్ని వేల కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆ శివలింగం ఇప్పుడు తమిళనాడు నుంచి బిహార్‌కు చేరుకుంది. ఈ ఆలయం ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయాల్లో ఒకటిగా నిలవనుంది.