Vijay Hazare Trophy 2025-26: కంబ్యాక్ లో అదరగొట్టిన అయ్యర్, సిరాజ్.. గిల్, జైశ్వాల్, రాహుల్ ఫ్లాప్

రీ ఎంట్రీ లో ముంబై కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన శ్రేయాస్ అయ్యర్ తొలి మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో రాణించాడు. వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ విజయ్ హజారే ట్రోఫీలో విఫలమయ్యాడు.