Sukma Maoists Surrender: ఛత్తీస్‌గఢ్‌లో మరో 26 మంది మావోయిస్టుల సరెండర్

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో బుధవారం 26 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.