Sankranti Holidays List: విద్యార్థులకు భారీ శుభవార్త.. అధికారికంగా సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఈ సారి ఎన్ని రోజులంటే..

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సంక్రాంతి పండుగ సందర్భంగా సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ డా. ఈ. నవీన్ నికోలస్ జనవరి 5న అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం ప్రకారం 2026 జనవరి 10 నుంచి 16వ తేదీ వరకు పాఠశాలలకు సంక్రాంతి సెలవులు అమల్లో ఉంటాయి. సెలవుల అనంతరం జనవరి 17న రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి.