ఇందిరమ్మ ఇళ్లు రానివారికి గుడ్‌న్యూస్.. త్వరలోనే మరో విడత.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్లు రాని వారికి తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. త్వరలోనే మరో విడత ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు చేయనున్నట్లు ప్రకటించింది. ఇక ఇప్పటికే మంజూరైన ఇళ్లను త్వరగా పూర్తి చేసేలా అధికారులను పరుగులు పెట్టిస్తోంది. మరోవైపు.. మార్చి నెలాఖరు నాటికి మోడల్ కాలనీని పూర్తి చేయాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన మంత్రులు పొంగులేటి, ఉత్తమ్.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.