సుభాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాకా విగ్రహం ఏర్పాటు చేయాలి : ఆశయసాధన సంఘం

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సుభాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌​నగర్​సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి(కాకా) విగ్రహాన్ని  ఏర్పాటు చేయాలని మహనీయుల ఆశయసాధన సంఘం నాయకులు, కాకా అభిమానులు బుధవారం మున్సిపల్ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వినతిపత్రం అందజేశారు.