పారిపోయిన అంతరాష్ట్ర దొంగ.. మల్లెపూల నాగిరెడ్డి దొరికాడు

అంతర్రాష్ట్ర దొంగ తెలుగు నాగిరెడ్డి అలియాస్ మల్లెపూల నాగిరెడ్డిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం( జనవరి6) అర్థరాత్రి హైదరాబాద్ లో నాగిరెడ్డిని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.