8న జిల్లా కేంద్రంలో సీఎం కప్‌ ర్యాలీ

గ్రామీణ క్రీడాకారులను ప్రపంచ చాంపియన్‌లుగా తీర్చిదిద్దడామే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సీఎంకప్‌-2026 నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈ నెల 8న మహబూబ్‌నగర్‌ స్టేడియం నుంచి మెట్టుగడ్డ వరకు ఉదయం 8:30 గంటలకు ట్రార్చ్‌ ర్యాలీ నిర్వహిస్తామని డీవైఎ్‌సవో శ్రీనివాస్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.