ఇందిరమ్మ ఇండ్లలో అనర్హుల గుర్తింపు

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల్లో అనర్హులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇందుకోసం ప్రజాపాలన అప్లికేషన్లను వడపోస్తున్నారు. ఫీల్డ్​కు వెళ్లి మళ్లీ చెక్​ చేస్తూ అర్హులా కాదా అని చూస్తున్నారు. అనర్హులుగా తేలితే వారికి బిల్లులు నిలిచిపోనున్నాయి.