ED Raids: ఐప్యాక్‌పై ఈడీ నజర్.. వాటిపై ఫోకస్

దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దృష్టి కేంద్రీకరించింది. కోల్‌కత్తాలోని ఐప్యాక్ కార్యాలయంపై ఈడీ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు.