Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్... భద్రతా బలగాల ఉచ్చులో ముగ్గురు టెర్రరిస్టులు

జమ్మూకశ్మీర్‌లో ఎస్‌ఓజీతో పాటు సీఆర్‌పీఎఫ్ బలగాలు సంయుక్తంగా ఎన్‌కౌంటర్ ఆపరేషన్ చేపట్టినట్టు జమ్మూ ఐజీపీ భీమ్ సేన్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపారు.