గొలుగొండ, నర్సీపట్నం మండలాల్లో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఎనిమిది మంది ఉపాధ్యాయులకు, ఒక ఎంఆర్‌పీకి జిల్లా విద్యా శాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు చార్జిమెమోలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఇన్‌చార్జి ఎంఈవో ఓ.సత్యనారాయణ గురువారం వెల్లడించారు.