కుక్కలు వద్దు ..పిల్లులు పెంచండి..ఎలుకల నియంత్రణలో అవే కీలకం: సుప్రీం కోర్టు

వీధి కుక్కల కేసు కీలక మలుపు తిరిగింది. "కుక్కలు వద్దు... పిల్లులను పెంచండి” అంటూ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.